మెదక్ జిల్లా, పట్టణంలో బుధవారం నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కలెక్టరేట్ లోని డిపిఆర్ఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న జర్నలిస్ట్ లతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.