జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామసభ

84చూసినవారు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామసభ
మెదక్ జిల్లా చిలిపి చెడ్ మండలం ఫైజాబాద్ లో బుధవారం గాంధీ జయంతి నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామసభ నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ సభలో కొత్త పనుల ఎంపిక పాత పనుల పురోగతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రెటరీ నాగరాజు, హనుమడ్లు ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్, ఉపాధి హామీ కూలీలు గ్రామ మాజీ సర్పంచ్, ఎంపిటిసి యువత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్