కోకాపేటలోని ఎంపీ రఘునందన్ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ డివిషన్లో పోస్ట్ కార్యాలయం తీసివెయ్యడంతో ప్రజలు చాల ఇబ్బంది పడుతున్నారని పోస్ట్ కార్యాలయం మరల పెట్టాలని, అలాగే ఎంఎంటిఎస్ సర్వీస్ సరిగా లేదు కావున ఎంఎంటిఎస్ సర్వీస్ రెగ్యులర్ గా చెయ్యాలని వినత పత్రం అందజేశారు. సానుకులంగా స్పందించి ఎంఎంటిఎస్ సర్వీస్ త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.