ఎస్ జి ఎఫ్ గేమ్స్ లో సత్తా చూపిన బండపోసాన్పల్లి విద్యార్థులు

53చూసినవారు
ఎస్ జి ఎఫ్ గేమ్స్ లో సత్తా చూపిన బండపోసాన్పల్లి విద్యార్థులు
ఎల్దుర్తి మండల కేంద్రమైన జడ్పిహెచ్ఎస్ లో గురువారం జరిగిన ఎస్జిఎఫ్ గేమ్స్ ఖోఖో అండర్ 17 బాయ్స్ లో బండపోసాన్పల్లి విద్యార్థులు సత్తా చాటారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ది రామ గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు చంద్ర, విజయ్ భాస్కర్, శ్యామ్ కుమార్, సురేష్, సుజాత మేడం, రాజప్ప ఉన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు లక్మికాంతంను ప్రత్యేకంగా పాఠశాల సిబ్బంది అభినందించారు.

సంబంధిత పోస్ట్