బైక్ ర్యాలీ

52చూసినవారు
మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు శనివారం రోడ్ షో నిర్వహించారు. కాళ్లకల్ గ్రామంలో రఘునందన్ రావును బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు, సన్మానించారు. అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్