నర్సాపూర్: సీఎం సహాయనిధి చెక్కు అందజేత

57చూసినవారు
నర్సాపూర్: సీఎం సహాయనిధి చెక్కు అందజేత
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం గంగాయి పల్లి గ్రామానికి చెందిన బందెల నర్సింలుకు శాసన సభ్యులు వాకిటి సునీతాలక్ష్మారెడ్డి సహకారంతో మంజూరైన 60వేల, రూపాయల సీఎం సహాయనిధి చెక్కును బుధవారం నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ యువత అధ్యక్షులు తాటి పవన్ కుమార్ గుప్తా, తలారి యాదగిరి, ఎండి. హుస్సేన్, తలారి సురేష్, జలుగురు అర్జున్, తలారి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్