కౌడిపల్లి: శరన్నవరాత్రి ఉత్సవాలు

83చూసినవారు
కౌడిపల్లి: శరన్నవరాత్రి ఉత్సవాలు
కౌడిపల్లి మండలం అంతారం గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒక్కోరోజు ఒక్క అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పంచామృత అభిషేకం మరియు షోడశోపచార పూజ శివ పంతులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే కమిటీ సభ్యులు దుర్గామాత మాల వేసుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్