అమ్మవారికి ప్రత్యేక మంగళ హారతి

568చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తునికి నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్