రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరు

77చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజా పాలన ప్రభుత్వంపై బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలకు ఎంత బడ్జెట్ కేటాయించారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్