మెదక్ కు తరలిన తూప్రాన్ నాయకులు

63చూసినవారు
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో 13వ వార్డులో మెదక్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తూప్రాన్ 13వ వార్డు బిఆర్ఎస్ నాయకులు మెదక్ కు గురువారం తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్