గ్రామ అధ్యక్షులు బాకి శ్రీకాంత్ వివాహ విందుకు ఎమ్మెల్యే

56చూసినవారు
గ్రామ అధ్యక్షులు బాకి శ్రీకాంత్ వివాహ విందుకు ఎమ్మెల్యే
కౌడిపల్లి మండలం కొట్టాల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బాకి శ్రీకాంత్ వివాహ విందు శనివారం కొట్టాల గ్రామంలో జరిగింది. ఈ విందు వేడుకకు హాజరై నవ వధూవరులను నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునితాలక్ష్మారెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు హాజరుకావడం జరిగింది.

సంబంధిత పోస్ట్