కులసంఘాల భవన నిర్మాణాలకు నిధులు కేటాయిస్తాం: ఎంపీ

67చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం పిల్లుట్లలో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంటు ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదివారం ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ. గ్రామాల అభివృద్ధికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయిస్తామని తెలిపారు. కులసంఘాల భవన నిర్మాణాలకు నిధులు కేటాయిస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్