మహిళలు ఆర్థికంగా ఎదగాలి: ఎమ్మెల్యే

64చూసినవారు
మహిళలు ఆర్థికంగా ఎదగాలి: ఎమ్మెల్యే
మహిళలు ఆర్థికంగా ఎదగాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి అన్నారు. హత్నూర మండలం నస్తిపూర్ గ్రామంలో మహిళా శక్తి క్యాంటీన్ శుక్రవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు వ్యాపారం చేసి కుటుంబ సభ్యులకు ఆసరాగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్