రోడ్డు నిర్మాణానికి 4.50 కోట్లు: జగ్గారెడ్డి

60చూసినవారు
రోడ్డు నిర్మాణానికి 4.50 కోట్లు: జగ్గారెడ్డి
పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని రైతు వేదిక నుంచి కంది మండలం కలివేముల వరకు రోడ్డు నిర్మాణానికి 4.50 కోట్లు మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్ఎండిఏ నిధుల నుంచి రోడ్డు నిర్మాణానికి కేటాయించినట్లు చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపాదనలు పంపించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్