ఐఐటీహెచ్, జపాన్ మద్య ఆర్థిక మార్పిడి ఒప్పందం
ఆర్థిక మార్పిడిని మెరుగు పర్చడానికి ఐఐటీ హైదరాబాద్, జపాన్లోని హమమత్సు మద్య గురువారం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ఆచార్య బీఎస్ మూర్తి, హమమత్సు సీటీ మేయర్ యుసుకే నోకనో మద్య ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఐఐటీ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ హమమత్సు మేయర్ మాతో ఉండం గౌరవంగా ఉందని చెప్పారు.