Apr 15, 2024, 08:04 ISTబీజేపీ భారీ ర్యాలీApr 15, 2024, 08:04 ISTమెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో సోమవారం బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు.స్టోరీ మొత్తం చదవండి
Apr 18, 2024, 13:04 IST/నర్సాపూర్ నియోజకవర్గంనర్సాపూర్ నియోజకవర్గంకాంగ్రెస్ పార్టీలో చేరికలుApr 18, 2024, 13:04 ISTనర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అవుల రాజిరెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో కాసాల మాజీ ఎంపీటీసీ సురేందర్ గౌడ్ చేరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, దుర్గా రెడ్డి, బైసాని వెంకటేశం , కొన్యాల సత్యం అజీజ్ తదితరులు పాల్గొన్నారు.