ఇటలీలో మొదలైన 'మెగా' పెళ్లి సంబరాలు

1936చూసినవారు
ఇటలీలో మొదలైన 'మెగా' పెళ్లి సంబరాలు
వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మంగళవారం వీరి వివాహం ఇటలీలో జరగనుంది. దీనిలో భాగంగా సోమవారం కాక్‌టేల్‌ పార్టీ జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. #VarunLav అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో టాప్‌లోకి వచ్చింది. ఇక ఈ పార్టీలో రామ్‌ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహాలు కూడా కలర్‌ఫుల్‌గా కనిపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్