మగాళ్లు కేవలం 6 నిముషాలు మాత్రమే మాట్లాడగలరు.!

578చూసినవారు
మగాళ్లు కేవలం 6 నిముషాలు మాత్రమే మాట్లాడగలరు.!
సాధారణంగా ఆడవాళ్లు ఒకచోట కలిస్తే గంటలు తరబడి మాట్లాడుతూ ఉండటం మనం చూసే ఉంటాము. అలాగే మగవాళ్ళు కూడా ఒకచోట కలిస్తే ఎంతసేపైనా మాట్లాడుకుంటూనే ఉంటారు. కానీ, ఒక మగాడు తన భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ తో కేవలం 6 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడలేడని ఓ సర్వేలో తేలింది. మీకు ఆశ్చర్యం అనిపించినా ఇది మాత్రం నిజమే.

సంబంధిత పోస్ట్