నిర్మాత బన్నీ వాసుకు జనసేన కీలక బాధ్యతలు

57చూసినవారు
నిర్మాత బన్నీ వాసుకు జనసేన కీలక బాధ్యతలు
ప్ర‌ముఖ నిర్మాత బన్నీ వాసుకు జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాసును పబ్లిసిటీ అండ్ డెకరేషన్ ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు సమాచారం. మార్చి 14, 2025న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జ‌రుగ‌నుండ‌గా.. ఈ స‌భ‌కు సంబంధించిన ఏర్పాట్లలో ఆయన ప్రముఖ పాత్ర పోషించనున్నారు.

సంబంధిత పోస్ట్