నితీష్ రాణా హాఫ్ సెంచరీ

65చూసినవారు
నితీష్ రాణా హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2025లో భాగంగా గౌహతి వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ నితీష్ రాణా హాఫ్ సెంచరీ సాధించారు. 21 బంతుల్లో నితీష్ రాణా 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఐపీఎల్‌లో ‌రాజస్థాన్ రాయల్స్ తరఫున డుప్లెసిస్‌కు ఇది మొదటి హాఫ్ సెంచరీ. ఐపీఎల్‌లో ‌నితీష్ రాణాకు ఇది 19వ అర్థశతకం. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ స్కోర్ 79/1గా ఉంది.

సంబంధిత పోస్ట్