IPL-2025లో భాగంగా గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. నూర్‌అహ్మద్ బౌలింగ్‌లో (7.3) రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి సంజు శాంసన్ (20) వెనుదిరిగారు. ప్రస్తుతం క్రీజులోకి రియాన్ పరాగ్(2), నితీశ్ రాణా(65) ఉన్నారు. 9 ఓవర్లకు RR స్కోర్ 92/2.