రాజలింగమూర్తి హత్యను ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (వీడియో)

55చూసినవారు
TG: మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్, కేసీఆర్, హరీశ్ రావుల మాటలు విని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఒక వ్యక్తిని హత్య చేయించడం మంచిది కాదని మండిపడ్డారు. వెంకటరమణారెడ్డి గతంలో దోచుకున్న మాట నిజమేనని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్