రూ. 5 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

83చూసినవారు
రూ. 5 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దమ్మపేట మండలంలోని పూసుకుంట, కట్కూరులో రూ. 5 కోట్లతో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ పాల్గొన్నారు. బూర్గంపాడు మీదుగా మద్ది ఆంజనేయస్వామి ఆలయం వరకు జాతీయ రహదారి నిర్ణయించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్