లైంగిక దాడులపై మంత్రి సీతక్క ఆగ్రహం

74చూసినవారు
లైంగిక దాడులపై మంత్రి సీతక్క ఆగ్రహం
TG: లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ పేట, HYD లైంగిక దాడుల ఘటనలపై మంత్రి స్పందించారు. ఈ లైంగిక దాడులతో సంబంధం ఉన్న నిందితులందరినీ గంటల వ్యవధిలోనే అరెస్టు చేశామన్నారు. బాధితులకు అన్ని రకాల సహాయం చేయడంతో పాటు, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్