మంత్రి సీత‌క్క కృషి.. ప‌ల్లెల‌కు నిధుల వ‌ర‌ద‌

67చూసినవారు
మంత్రి సీత‌క్క కృషి.. ప‌ల్లెల‌కు నిధుల వ‌ర‌ద‌
గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం పెద్ద పీఠ వేస్తోంది. మంత్రి సీత‌క్క కృషితో ప‌ల్లెల‌కు నిధులు మంజూరు అవుతున్నాయి. గ‌తంలో గ్రామాల అభివృద్ధికి రూ. 2682.95 కోట్ల‌ను మంజూరు చేసిన ప్ర‌భుత్వం.. తాజాగా మ‌రో రూ. 2773 కోట్ల‌ను మంజూరు చేసింది. ఇందులో సీఆర్ఆర్ రోడ్ల కోసం రూ. 1419 కోట్లు, ఎంఆర్ఆర్ నిధులు రూ. 1288 కోట్లు, పీఎం జ‌న్ మ‌న్ రాష్ట్ర వాటా కింద రూ. 66 కోట్లను ప్ర‌భుత్వం మంజూరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్