ప్రేమ వ్యవహరం.. కూతురిని చంపేసిన తండ్రి

75చూసినవారు
ప్రేమ వ్యవహరం.. కూతురిని చంపేసిన తండ్రి
అనంతపురం జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. గుంతకల్లులో కన్న కూతురును తండ్రి హత్య చేశాడు. కూతురు వేరొకరిని ప్రేమించడంతో జీర్ణించుకోలేకపోయిన తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కూతురుని హత్య చేసిన తర్వాత తండ్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్