నిరుద్యోగులకు గుడ్‌‌న్యూస్‌ చెప్పిన APPSC

67చూసినవారు
నిరుద్యోగులకు గుడ్‌‌న్యూస్‌ చెప్పిన APPSC
APPSC నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇంతవరకు చెప్పుకోదగ్గ నోటిఫికేషన్లు రాలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగించే అభ్యర్థులకు అండగా వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూనిఫాం సర్వీసెస్‌ ర్రికూట్‌మెంట్‌లో రెండేళ్లు, అలాగే నాన్‌ యూనిఫాం ఉద్యోగాలకు 34 ఏళ్ల నుంచి ఏకంగా 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్