పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్! (వీడియో)

70చూసినవారు
తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ఇప్పటికే 8 సీజన్లను పూర్తి చేసుకుంది. 8వ సీజన్లో ఫేమస్ అయిన బుల్లితెర నటి యష్మీ. అయితే యష్మీ మంగళ స్నానం వీడియో తెగ వైరలవుతోంది. దీంతో నెటిజన్లు యష్మీ పెళ్లి పీటలెక్కనున్నట్లు భావిస్తున్నారు. కానీ ఇది రియల్ పెళ్లా, లేక ఏదైనా షూటింగ్ అనేది తెలియట్లేదు. కానీ వీడియో మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్