చంద్రబాబుపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

65చూసినవారు
చంద్రబాబుపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా రాష్ట్రాల్లో BJP మూడోసారి అధికారంలోకి వచ్చిందని అన్నారు. నిజమైన అభివృద్ధిని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో చూడొచ్చని స్పష్టం చేశారు. బీహార్‌లో నితీష్‌, ఏపీలో చంద్రబాబుతో కలిసి ఘన విజయం సాధించామని గుర్తుచేశారు. ఏపీలో చంద్రబాబు తన ట్రాక్‌ రికార్డును నిరూపించుకున్నారని అన్నారు. దేశ ప్రజలు ఎన్డీయేపై పూర్తి విశ్వాసం చూపిస్తున్నారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్