తాను పురుగుల మందు తాగి.. పిల్లలకు తాగించి తల్లి ఆత్మహత్య

80చూసినవారు
తాను పురుగుల మందు తాగి.. పిల్లలకు తాగించి తల్లి ఆత్మహత్య
జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెగడపల్లి మండం మద్దులపల్లిలో ఓ తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. తాను పురుగుల మందు తాగి పిల్లలకు తాగించి సూసైడ్ చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్