IPL-2025లో భాగంగా చెపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో ఘాన విజయం సాధించిన సంగతి తెలిసిందే. RCB విజయంలో కీలక పాత్ర పోషించిన రజత్ పటీదార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్ధశతకం చేశారు. చెపాక్‌లో 17 ఏళ్ల తరువాత RCB మళ్ళీ నేడు విజయం సాధించింది.