టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

51చూసినవారు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
వాంఖడే వేదికగా ఇవాళ LSGతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన MI కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నారు. ఈ సీజన్లో తొలిసారి సచిన్ కుమారుడు అర్జున్ ముంబై టీమ్ లో ఆడుతున్నారు.
LSG: KL రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, హుడా, పూరన్, బదోనీ, కృనాల్, అర్షద్, హెన్రీ, బిష్ణోయ్, మోసిన్
MI: ఇషాన్, నమన్, సూర్య, బ్రెవిస్, హార్దిక్, వధేరా, షెపర్డ్, కాంబోజ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్