ఇలా చేస్తే 400 ఉన్న షుగర్‌ 100కు రావడం ఖాయం

70చూసినవారు
ఇలా చేస్తే 400 ఉన్న షుగర్‌ 100కు రావడం ఖాయం
మెంతులు, దనియాల నీటిని రోజూ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఉసిరి, కలబంద రెండూ ఇన్సులిన్ నిరోధక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ పానీయం రక్తంలోని అదనపు గ్లూకోజ్‌ను గ్రహిస్తుంది. శరీరంలో ప్రొటీన్ల లోపాన్ని తీర్చడానికి గుడ్లు, చికెన్, బాదం, కాజు, పప్పులు వంటివి తినాలి. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. రోజంతా 3-4 లీటర్ల నీరు తాగాలి. రాత్రి భోజనం తర్వాత అరగంట నడవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్