అత్యధిక ఆదాయం పొందుతున్న అథ్లెట్లు వీరే

79చూసినవారు
అత్యధిక ఆదాయం పొందుతున్న అథ్లెట్లు వీరే
అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల ఫోర్బ్స్-24 జాబితాలో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచారు. ఏడాదికి ఆయన $260 మిలియన్లు సంపాదిస్తున్నారు. ఈ జాబితాలో కోహ్లికి స్థానం దక్కలేదు. టాప్ 10లో జోన్ రహ్మ్ ($218M), మెస్సీ (135M),లేబ్రాన్ జేమ్స్(128.2M), జియానిస్ (111M), ఎంబాపే (110M), నెయ్ మార్ (108M), బెంజెమా (106M), స్టీఫెన్ కర్రీ (102M), లామర్ జాక్సన్ ($100.5M) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్