నా భర్త ముఖ్యమంత్రి అవుతాడనుకోలేదు

60చూసినవారు
నా భర్త ముఖ్యమంత్రి అవుతాడనుకోలేదు
ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మోహన్‌ చరణ్ మాఝీ భార్య ప్రియాంక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా భర్త సీఎం అవుతారని అనుకోలేదు. ఆయనకు మంత్రిపదవి దక్కుతుందని భావించా. ఇది మాకు చాలా గొప్పవిషయం. కొత్త సీఎం ఎవరు అవుతారోనని టీవీ చూస్తున్నప్పుడే ఈ విషయం నాకు తెలిసింది’’ అని ఎమోషనల్ అయ్యారు.

సంబంధిత పోస్ట్