ఈ నెల 15న ఓటీటీలోకి నా సామిరంగ?

64చూసినవారు
ఈ నెల 15న ఓటీటీలోకి నా సామిరంగ?
విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హట్ స్టార్‌లో ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రటకన రావాల్సి ఉంది. కాగా, శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ మూవీలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించారు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్నా, రుక్సాన్ థిల్లన్ కీలకపాత్రలు పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్