AP: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయనను సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. సోషల్ మీడియాలో పోస్టుల కేసులో RGVపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.