ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కి వినతి పత్రం అందించిన రైతులు
రాజోలి మండలం కు చెందిన రైతులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి & ఎమ్మెల్యే విజయుడు కు ఇథనాల్ కంపెనీ నిర్మాణం చేపట్టవద్దని శనివారం వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజోలి 2009 లో వచ్చిన వరదల కారణంగా ప్రజలు రైతులు తీవ్ర నష్టాలను చవిచూడడం జరిగింది.