గాంధీనగర్‌లో వృధాగా పోతున్న మిషన్ భగీరథ మంచినీరు

75చూసినవారు
కల్వకుర్తిలోని గాంధీనగర్ 22వ వార్డులో మిషన్ భగీరథ పైపులైను పగిలిపోయి మంచినీరు వృధాగా పోతుంది. మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ అన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి వృధాగా పోతున్న మంచి నీటిని సంరక్షించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్