ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో దొంగల బీభత్సం

53చూసినవారు
ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో దొంగల బీభత్సం
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో శుక్రవారం దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన ఎ. శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో దొంగలు చొరబడి మూడు తులాల బంగారం, మూడు కేజీల వెండి, 40 వేల రూపాయలు దోచుకున్నారు. ఇంటికి వచ్చి చూసి దొంగతనం జరిగిందని గమనించిన శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్