కుప్పగాండ్లలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు

57చూసినవారు
కుప్పగాండ్లలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు
వెల్డండ మండలం కుప్పగండ్లలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు Dr విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. రైతంగా పోరాటంలో రజాకారులకు వ్యతిరేకంగా పనిచేసిన గొప్ప వీర వనిత అని ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయకుమార్ మాడుగుల అన్నారు. ఇందులో భాగంగా కృష్ణయ్య, అంజయ్య, యాదయ్య, శ్రీను, శివ, నరేష్, శివ, సుబ్బయ్య, రమేష్, పరమేశ్, రమేష్, శ్రీధర్, మదు, నాగరాజు, మురళీ, రమేష్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్