నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని 22వ వార్డు కౌన్సిలర్ భోజిరెడ్డి శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు, కందిపప్పు స్వయంగా పంపిణీ చేయడం జరిగింది. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శుక్రవారం అంగన్వాడి కేంద్రంలో గర్భిణి స్త్రీలు, బాలింతలకు ప్రభుత్వం తరఫున పంపిణీ చేసే గుడ్లు, కందిపప్పు పంపిణీ చేయడం జరిగిందని ఆయన అన్నారు.