హాస్పిటల్ వర్కర్స్ వేతనాలు పెంచాలి: పల్లా దేవేందర్ రెడ్డి

1072చూసినవారు
హాస్పిటల్ వర్కర్స్ వేతనాలు పెంచాలి: పల్లా దేవేందర్ రెడ్డి
ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. ఇమ్రాన్ విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్