
చిట్యాల: మహిళా జర్నలిస్టుగా రాణిస్తున్న కవిత
చిట్యాల మండలం తాళ్లవెల్లంకి చెందిన కట్ట కవిత జర్నలిస్టుగా రాణిస్తూ మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తూనే మలిదశ TG ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2017లో ప్రభుత్వం నుంచి రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. మీడియాలో పనిచేస్తున్న వారికి ఇచ్చే నెట్వర్క్ ఆఫ్ వుమెన్ ఇన్ మీడియా 2020 ఫెలోషిప్ కూడా ఆమె అందుకున్నారు.