చిట్యాల: సమాచార హక్కు చట్టం ఆవిర్భావ వారోత్సవాలు

82చూసినవారు
చిట్యాల: సమాచార హక్కు చట్టం ఆవిర్భావ వారోత్సవాలు
సమాచార హక్కు చట్టం ఆవిర్భావ వారోత్సవంలో భాగంగా శుక్రవారం సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి ఆధ్వర్యంలో చిట్యాల బస్టాండ్ దగ్గర ఆర్టిఐ జెండా స్తూపం వద్ద సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొడ్డు బాబురావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సిపిఎం జిల్లా నాయకులు జిట్ట నగేష్, సిపిఎం జిల్లా కమిటీ నాయకులు అవిశెట్టి శంకరయ్యలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్