నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

67చూసినవారు
నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ప్రైవేట్ స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు యూనిఫాo విక్రయించకుండా, అధిక ఫీజులు వసూలు చేయకుండా విద్యా శాఖ అధికారులు నిఘా పెట్టాలని ఎబివిపి నాయకుడు యలమల గోపీచంద్ అన్నారు. సోమవారం దేవరకొండలో జరిగిన ఏబీవీపీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లలో దోపిడీకి తెరలేపుతున్నాయని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్