వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి

1161చూసినవారు
శుక్రవారం వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన సంఘటన సూర్యపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. చివ్వెంల మండలం కుడకుడ గ్రామానికి చెందిన బురా ఉపేందర్ - శోభ రెండవ శిశువుకు టీక వేయించడంతో జ్వరం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని బేబీ కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువును పరిశీలించిన వైద్యులు రక్త పరీక్ష కోసం పదేపదే రక్తాన్ని సేకరించే సమయంలో రక్తం గడ్డకట్టి శిశువు మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్