బతుకమ్మ చీరలు పంపిణీ

561చూసినవారు
బతుకమ్మ చీరలు పంపిణీ
నల్గొండ జిల్లా మల్లేపల్లి మండలం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ పవన్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ..తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ పెద్దన్న వలే పండుగ సందర్బంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జగన్ నాయక్, పంచాయతీ కార్యదర్శి శారద, బిట్ ఆఫీసర్ సైది రెడ్డి, డీలర్ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్