ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

55చూసినవారు
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అమరవీరుల త్యాగంతో, సకలజనుల ఉద్యమంతో దశాబ్దాల కల సాకారమైoదని వక్తలు అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు, పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్