దేవరకొండ: న్యూసెన్స్ చేసిన యువకులకు జరిమాన

84చూసినవారు
దేవరకొండ: న్యూసెన్స్ చేసిన యువకులకు జరిమాన
దేవరకొండ: న్యూసెన్స్ చేసిన యువకులకు కోర్టు జరిమాన విధించింది. బుధవారం సీఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ కు చెందిన రాకేష్, నవీన్, శివారెడ్డి, రాజేందర్, సందీప్ రెడ్డి, శివారెడ్డిలు పట్టణంలో న్యూసెన్స్ చేయడంతో కేసు నమోదు చేసి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా రూ. 6 వేల జరిమానా కమ్యూనిటీ సోషల్ సర్వీస్ కింద ఒకరోజు కోర్టు ఆవరణ శుభ్రం చేయాలని మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్